త్వరలో ప్రారంభం!

మధ్యవర్తులు లేకుండా నేరుగా కొనుగోలు చేయండి – farmers, factories & importers నుండి

Customers / vendors ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి – వాట్సాప్‌లో అప్‌డేట్స్ పంపిస్తాము

What FAKTout cannot offer

మా వల్ల ఏమి సాధ్యం కాదో ముందే మాట్లాడుకుందాం

5/5

What We Offer

అయితే మా వల్ల ఏమి సాధ్యం?

Good Quality

ప్రతి ఫ్యాక్టరీని ప్రత్యక్షంగా ముందుగానే పరిశీలిస్తాము, అలాగే ఉత్పత్తులను తరచుగా పరీక్షిస్తాము

Fresh Products

ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తులు నేరుగా మీ ఇంటికే వస్తాయి కాబట్టి, మీకు పాత స్టాక్ అనే సమస్య ఉండదు

Low Price

మధ్యవర్తులు లేరు కాబట్టి ధరలు తక్కువగా ఉంటాయి

Honest Reviews

పాజిటివ్, నెగటివ్ రివ్యూలు అన్నీ మా వెబ్‌సైట్‌లో అనుమతిస్తాము. ఏదైనా ఫ్యాక్టరీ నాణ్యతను నిలబెట్టుకోకపోతే, వారిని మా website నుంచి తొలగిస్తాము.

Save Time

నాణ్యతను ముందుగానే మేమే పరిశీలించడంతో, మీ షాపింగ్ సమయం తగ్గుతుంది

Wholesale & Retail Orders

ఎక్కువగా కొనుగోలు చేసే వారికి ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తాము

For Vendors

What We Offer You

5/5

What We Need From You

5/5

Customer Registration


Vendor Registration